తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.05

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 20 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.24

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు:ఉ.10.30ల12.00,సా.4.00ల10.30

దుర్ముహూర్తం: ఉ.06.00ల7.36

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

మీ పాత స్నేహితులు కలవడం వల్ల వారితో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాగా ప్రయత్నించాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకూడదు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరంగా వాదనలకు దిగకండి.సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.ఇతరులకు సహాయం చేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న ముందుగా తల్లిదండ్రులతో పంచుకోవాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీరు పని చేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయడం మంచిది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube