తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.13

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 20 Friday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 05.33

రాహుకాలం:ఉ.10.47 నుంచి 12.06 వరకు

అమృత ఘడియలు:ఉ.09.30 నుంచి 10.12 వరకు

దుర్ముహూర్తం:ఉ.08.30 నుంచి 09.15 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు  ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులకు ఈరోజు  అనుకూలంగా ఉంది.

కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు ఉంటాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపార పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి.కొన్ని పనులు వాయిదా పడతాయి.మీ ఆరోగ్యం విషయంలో  జాగ్రత్తగా ఉండండి.మీరు చేసే పనిలో  ఆటంకాలు ఎదురవుతాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.ఇతరులనుండి మీ అప్పు తిరిగి వస్తుంది.మీరు చేసే పనుల్లో  పూర్తి ప్రశంసలు అందుకుంటారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికపరంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.ఏదైనా విషయం గురించి పూర్తిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.  వ్యాపారస్తులు పెట్టుబడి విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది.అనవసరంగా వాదనలకు దిగకండి.

సింహం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి తిరిగి మీ డబ్బును పొందుతారు.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇంట్లో పండగ వాతావరణం ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు  పొందుతారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.   ఇతరులతో అనవసరమైన వాదనకు దిగకపోవడం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులకు ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

తులా:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యులతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.దీనివల్ల మంచి జరుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీ మిత్రులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు  పెట్టుబడి విషయంలో  విజయం ఉంటుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి.

అనుకోని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట  ఇతరుల నుండి ఇబ్బంది పడతారు సమస్యలు ఎదురవుతాయి.అనవసరంగా గొడవలకు దిగకపోవడం మంచిది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి  దక్కుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ఇంట్లో కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంగా ఉండటం వల్ల ఆందోళనలకు గురి అవుతారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా  కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా పెట్టుకోవడం మంచిది.మీరు పనిచేసే చోట అనవసరంగా వాదనలకు దిగకండి పోవడం మంచిది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు  మీరు  ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు  కొన్ని పనులు వాయిదా పడతాయి.బంధువుల నుండి తగాదాలు ఎదురవుతాయి.

మీనం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు  మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం  పట్ల జాగ్రత్తగా ఉండండి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులకు ఈ రోజు ఇతరుల నుండి ఇబ్బందికరమైన సమస్యలు ఎదురౌతాయి.

అనవసరమైన గొడవలకు దిగకపోవడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube