తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్18, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.25

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 18 2023, Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.36

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.7.30 ల9.00 మ3.30 సా4.40

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32

మేషం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులకు సహాయం చేయడానికి ఇబ్బంది పడతారు.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.

శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీని వల్ల ఎక్కువ నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మిథునం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఎక్కువ ఖర్చులు చేయకూడదు.

ఈరోజు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

కర్కాటకం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి తొందర పడకూడదు.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.

వారితో సంతోషంగా గడుపుతారు.అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

తుల:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.

ఈరోజు కొన్ని ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

వృశ్చికం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ధనుస్సు:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఈరోజు మీరు కొన్ని పనులు ప్రారంభిస్తారు.సంతానము నుండి శుభవార్త వింటారు.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.

మకరం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

కుంభం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపలేక పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో వాదనలకు దిగకపోవడమే మంచిది.

మీనం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని సమస్యలు దూరం అవుతాయి.శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

చాలా సంతోషంగా ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube