తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 17 మంగళవారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.05

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 17 Tuesday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.39

రాహుకాలం: మ.02.36 నుంచి 03.58 వరకు

అమృత ఘడియలు: ఉ.08.45 నుంచి 09.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.10 నుంచి 11.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారు ఈ రోజు ఎంతో ఆనందంగా గడుపుతారు, మీ కుటుంబ సభ్యుల నుంచి ఒక రహస్యం మీకు తెలియడం వల్ల ఎంతో ఆశ్చర్యపోతారు.ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.లేదంటే అధిక ఒత్తిడికి లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశివారికి ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడటంతో మనసులో చెందుతున్న ఆందోళనలు తొలగిపోతాయి.పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి.జీవిత భాగస్వామితో గడపడానికి ఈరోజు ఎంతో సరైన సమయం.ఈ రాశి రాశి వారికి మనసుకు బాగా దగ్గర అయిన వారితో వివాదాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంటుంది.దీనివల్ల మీకు అవసరమైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు.మీ జీవితంలో ఈరోజు అనుకోని మలుపు తిరుగుతుంది.ఉదయం లేవగానే మీరు ఒక శుభవార్త వినడం వల్ల ఈ రోజు అంతా ఎంతో ఆనందంగా గడుపుతారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

కొంతమంది శత్రువుల మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు.అయినా వాటి గురించి పట్టించుకోకపోవడం ఎంతో ఉత్తమం.ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుదల కనిపిస్తుంది.ఈ రాశి వారు మీకు విలువిచ్చే బంధాలకు కొంత సమయం కేటాయించడం ఎంతో ఉత్తమం.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది.దాన్ని దాచి పెట్టడం వల్ల విపత్కర పరిస్థితులకు అవసరం అవుతుందని కనువిప్పు కలుగుతుంది.మీ జీవిత భాగస్వామి పెట్టి ఇబ్బంది వల్ల కొంతమేర అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారికి ఈ రోజు ప్రారంభంలో ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతమేర ధనవ్యయం అవుతుంది.వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సిందిగా అధిక ఒత్తిడిని మీపై కలిగిస్తారు.ఇది మీకు ఎంతో ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ సరైన నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు ఎంతో అనుకూలం అని చెప్పవచ్చు.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారు ఎవరికైతే డబ్బులు అప్పుగాచెల్లించి ఉంటారో, వారి పట్ల కొంత వరకు జాగ్రత్త పడాలి.మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో సరైన సమయం.ఉద్యోగరీత్యా అందుక ఒత్తిడిలకు లోనవుతారు.వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశివారికి ఎప్పటి నుంచో సమస్యగా ఉన్న ఆస్తి వివాదాలు తీరిపోతాయి.వృత్తి పరమైన రంగాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలను పొందుతారు.మీ ఆత్మవిశ్వాసం ఏ మంచి పనికి ఉపయోగించడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నప్పటికీ, పెద్దల సలహా తీసుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.ఈ రాశి వారు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.ఈ రాశి వారి వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ఎంతో అవసరం.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారికి ఈ రోజు ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.కుటుంబ సభ్యుల సమావేశంలో మీకు ప్రాముఖ్యతను కల్పిస్తారు.జీవిత భాగస్వామి తో గడపటానికి ఇది ఎంతో సరైన సమయం.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

కుంభ రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.గత కొద్దిరోజుల నుంచి అనుభవిస్తున్న మానసిక ఆందోళనలు ఆర్థిక సమస్యలు పెండింగ్ లో పడిన పనులు ఈరోజు పూర్తవడంతో మానసికంగా ఎంతో ఆనందాన్ని గడుపుతారు.వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈరోజు లాభాల బాటలో ఉంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశివారు ఈ రోజు ఎటువంటి కారణం లేకుండానే ఇతరులతో గొడవలకు దిగుతారు.వ్యాపార రంగంలో పెట్టుబడిగా పెట్టిన డబ్బులు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఉద్యోగుల అధిక శ్రమ వల్ల పై అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.

అయితే ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండడం అవసరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube