తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 14 శనివారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.15

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 14 Saturday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.39

రాహుకాలం: మ.01.36 నుంచి 02.58 వరకు

అమృత ఘడియలు: ఉ.10.45 నుంచి 11.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.07.10 నుంచి 08.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులలో అవరోధం ఏర్పడుతుంది.కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడి కొంతమేర ధన వ్యయం అవుతుంది.విద్యార్థులు, నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారికి ఈ రోజు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది.వ్యాపారం ఉద్యోగాలు చేసే వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది.ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మికంగా ధన లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.ఈ రాశి వారు వాహనాలు కొన్ని సూచనలు ఉన్నాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారికి ఈ రోజు కొంతమేర గందరగోళంగా ఉంటుంది.ఆరోగ్య సమస్యలతో పాటు, వ్యాపారాలలో చికాకులు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు.ఉద్యోగాలు చేసే వారికి కొంతమేర గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

కర్కాటక రాశి వారికి ఉద్యోగాలు వ్యాపారాలలో కొంతమేర ఆశాజనకంగా ఉంటాయి.విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఈ రాశివారు సన్నిహితులకు దగ్గరవుతారు.దైవ దర్శనాలతో పరిస్థితులు అనుకూలిస్తాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

సింహ రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది.నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.చిన్ననాటి మిత్రులతో ఎంతో ఉత్సాహంగా గడుపుతారు.వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం కలుగుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడటంతో కొంత మేర ధనవ్యయం కావచ్చు.అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు.వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు ఏర్పడతాయి.ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారు ఈ రోజు దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారాలలో ఒడిదుడుకులు ఏర్పడతాయి.బంధువుల నుంచి ఆస్తి తగాదాలు, అధిక ఒత్తిడి కలుగుతుంది.ఏ రాశి వారు ఈ రోజు కొంతమేర రుణాలను కూడా చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడటంవల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.ఉద్యోగుల వ్యాపారాల్లో చిక్కులు తొలగిపోతాయి.గృహం వాహనం వంటి వస్తువులను కొనుగోలు చేస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావటం వల్ల పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.ఈ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.చిన్ననాటి మిత్రుల కలయిక తో ఎంతో ఆనందంగా గడుపుతారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ముఖ్యమైన వ్యవహారాల్లో స్వల్పమార్పులు ఏర్పడటం వల్ల ప్రయాణాలను వాయిదా వేస్తారు.ఈ రాశివారికి కొంతమేర ధన వ్యయం అవుతుంది.బంధువులతో విభేదాలు, వ్యాపారాలు ఉద్యోగాలలో కొంతమేర నిరుత్సాహం కలుగుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు,వ్యయ ప్రయాసలు తప్పవు.ఆర్థిక వ్యవహారాలు కొంతమేర నిరాశ కలిగిస్తాయి.ఈ రాశి వారు కొంత మేర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.వ్యాపారం ఉద్యోగాలలో కొంత వరకు మార్పులు సంభవిస్తాయి.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి.శుభకార్యాలలో పాల్గొంటారు.ఈ రాశి వారు చేపట్టిన పనులలో విజయం పొందుతారు.

వ్యాపారాలు ఉద్యోగాలలో ఏర్పడిన ఆటంకాలు తొలగిపోతాయి.మిత్రుల నుంచి ఆహ్వానం రావడంతో ఎంతో ఆనందంగా గడుపుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube