ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.23
సూర్యాస్తమయం: సాయంత్రం.5.37
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: చతుర్దశి మంచిది కాదు.
దుర్ముహూర్తం: సా.5.02 ల5.53
మేషం:

ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని పనులు వాయిదా పడతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.
వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇచ్చే ముందు ఆలోచన చేయాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట బాగా కష్ట పడాల్సి వస్తుంది.ఈరోజు మీకు సహాయం అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.
మిథునం:

ఈరోజు మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.
అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులు మీకు సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన కాస్త ఆలస్యంగా జరుగుతుంది.దీని వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేస్తారు.
మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
సింహం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం పొందుతారు.ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.
కన్య:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల ప్రభావం మీ మీద పడుతుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి.
తుల:

ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.
మీకు ఇష్టమైన వారి గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తుంటారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి ఫలితాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలున్నాయి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి చింత చెందకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.
ధనుస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ముందుకు దిగకండి.ఇతరుల నుండి డబ్బు చేతికి అందించింది.
మకరం:

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.అనుకున్న పనులను పూర్తిచేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.మీరు పనిచేసే చోట ప్రశంసలు పొందుతారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.అనుభవం ఉన్న వ్యక్తులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
మీనం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవాలి.దూర ప్రయాణాలు చేయకూడదు.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఈరోజు మీ పాత స్నేహితులను కలుస్తారు.
ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు.
LATEST NEWS - TELUGU