తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 10, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.03

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 10 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.24

రాహుకాలం: ఉ.12.00 ల1.30

అమృత ఘడియలు: షష్టి తిది ఉ.9.90ల10.30,సా.2.00ల3.50

దుర్ముహూర్తం: ఉ.11.36ల12.24

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.రాజకీయం పట్ల బాగా ఆసక్తి చూపుతారు.ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.కుటుంబ సభ్యుల బాధ్యతలను ఎక్కువగా పట్టించుకోవాలి.ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాలను పెద్దగా పట్టించుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

మీకు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడకూడదు.

మిథునం:

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అనుకూలమనేది ఉంటుంది.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.అనవసరమైన విషయాల గురించి బాగా పట్టించుకుంటారు.దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

సింహం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవడమే మంచిది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.

సమాజంలో మంచి గౌరవాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఇంట్లో ఓ శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు ఈ రోజు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

ధనస్సు:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి ఉండదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

రాజకీయపరంగా ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితములు ఉండవు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్ ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube