తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్3, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.19

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 03 2023, Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.40

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా4.40 ల6.40

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39

మేషం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.కేవలం ఇంటికి సంబంధించిన వస్తువులే కొనాలి.కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ తోబుట్టువులతో కలసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మిథునం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.మీరు పనిచేసేచోట పనులు త్వరగా పూర్తి అవ్వడం వల్ల లాభాలు ఉంటాయి.

సింహం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కన్య:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా పెట్టడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.ఈ రోజంతా అనుకున్నది జరుగుతుంది.

తుల:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువగా లాభాలు ఉన్నందున ఇతరులకు సహాయం చేస్తారు .దీని వల్ల మీ వ్యక్తిత్వం గురించి మంచిగా మాట్లాడుతారు.కొన్ని కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు.అనుకోకుండా స్నేహితులు కలవడం వల్ల కాస్త సమయాన్ని కేటాయిస్తారు.

వృశ్చికం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Telugu Bhakthiఈరోజు మీకు ఆర్థికపరంగా సమస్యలు ఎదురవుతాయి.దీనివల్ల మీ పాత స్నేహితులు ధనసహాయం చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట ఇతరులతో వాదనలకు దిగకండి.మీ పనిపై శ్రద్ధ చూపాలి.

ధనుస్సు:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తోబుట్టువుల తో గొడవలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులలో నష్టాలు ఎదురవుతాయి.

మకరం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Telugu Bhakthiఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అనుకూలంగా సాగుతుంది.విద్యార్థులకు చదువు విషయంలో విజయం ఉంటుంది.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.ఇతరులకు మీరు అప్పు గా ఇచ్చే సొమ్మును తీరుస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి పెరుగుతుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు కొన్ని పనులను పూర్తి చేయడంలో అనుకూలంగా ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన విషయాలలో విజయం ఉంటుంది.

ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube