తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 9, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.37

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 9 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.17

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.08.00 నుంచి 09.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Horoscope, Jathakam, May 9 Sunday 2021, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోక తప్పదు.అనవసరమైన వస్తువులు వీలైనంత వరకు కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తప్పకుండా ఎదురవుతాయి.ఏ వ్యాపారస్తుడైనా ఆలోచనలతో ముందుకు నడవాలి.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నుండి సలహాలు తీసుకోవాలి.

మిథునం:

ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన పని విషయంలో తొందర పడకూడదు.దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగక పోవడం మంచిది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు ఎదురవుతాయి.మీ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.కొన్ని విలువైన వస్తువులు తాకట్టు పెట్టాల్సి వస్తుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలను ఎదుర్కొంటారు.ఇతరులు మీకు ఇచ్చే అప్పు తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.దీనివల్ల మరింత నిరుత్సాహం చెందుతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం పొందుతారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొంటారు.మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.దీని వల్ల కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.ఈరోజు అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు చేసేటప్పుడు మధ్యలోనే ఆగిపోతుంది.దీనివల్ల నిరుత్సాహ పడతారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ప్రశాంతత కోసం కొన్ని ప్రయాణాలు చేయాలి.మీ పాత స్నేహితులతో కలసి సమయాన్ని గడపాలని.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతుంది.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల తో మాట్లాడాలి.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సంతానం పట్ల ఆలోచన చేయాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఈ రోజు జాగ్రత్తలు అవసరం.

కుంభం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.ఇతరుల నుండి సహాయాలు అందుతాయి.

#Jathakam #TeluguDaily #Sunday #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU