తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  మే 8, ఆదివారం, వైశాఖ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 8 Sunday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.34

రాహుకాలం: ఉ.4.30ల6.00

అమృత ఘడియలు:ఉ.6.00ల10.00,సా.2.00ల4.00

దుర్ముహూర్తం:సా.5.02ల5.53

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

  ఈరోజు మీరు ఆర్థికంగా బాగా ఖర్చు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంది.కొన్ని అవకాశాలు వదులుకుంటారు.దీనివల్ల నిరుత్సాహంగా ఉంటారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

వృషభం:

 ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు.పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

మిథునం:

   ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.మీ కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగుతారు.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు.

కర్కాటకం:

 ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆరోగ్యం మీకు అంతగా సహకరించదు.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం:

 ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీ స్నేహితులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

 ఈరోజు పేరు వాయిదా పడిన పనులు పూర్తి చేసేటప్పుడు బాగా ఆలోచించాలి.తీరికలేని సమయంతో గడపాల్సి ఉంటుంది.కొన్ని విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

తులా:

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఇతరులతో కలిసి కొన్ని దూరప్రయాణాలు చేస్తారు.

కొందరి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

వృశ్చికం:

 ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్థులు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

ధనస్సు:

 ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగుతారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.మీ వ్యక్తిగత విషయాలు మీ స్నేహితులతో పంచుకోండి.

మకరం:

ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

కుంభం:

 ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు ప్రారంభిస్తారు.భూమికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.సమయం అనుకూలంగా లేదు.

మీనం:

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.సమయం అనుకూలంగా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube