తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 8, శనివారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 8 Saturday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.37

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 8 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.17

రాహుకాలం మ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు ద్వాదశి సాయంత్రం ఉ.03.00 నుంచి 04.50 వరకు

దుర్ముహూర్తం ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి.

వృషభం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉండటం వల్ల కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.దూరప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.దూరప్రాంత బంధాలనుండి శుభవార్త వింటారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు ఉంటాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదంటే భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయం తీసుకోవాలి.సంతానం పట్ల ఆలోచన చేయాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలవడం వల్ల సహాయం అందుతుంది.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే అనవసరమైన గొడవలు జరుగుతాయి.

వృశ్చికం:

ఈరోజు మీకు లాభాలు ఎక్కువ ఉన్నాయి.భూమి కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.ఈరోజు సంతోషంగా ఉంటారు‌.

ధనస్సు:

ఈరోజు మీరు ఎక్కువ లాభాలు పొందుతారు.వాహనాలు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.

దీని వల్ల అందరు నిరుత్సాహం చెందుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి సహాయం అందుతుంది‌.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.కొన్ని ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

మీ పాత స్నేహితులు కలుస్తారు.వారితో కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందడం వల్ల భవిష్యత్తులో మీకు అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా అనుకూలంగా లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ఈరోజు ఇతరుల సహాయం అందుతుంది.

#Saturday #Horoscope #Jathakam #TeluguAstrology

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube