తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 7, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.37

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 7 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.17

రాహుకాలం: మ.10.30 నుంచి 12.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 7 Friday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 7, శుక్రవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.09.30 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Horoscope, Jathakam, May 7 Friday 2021, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

వృషభం:

ఈరోజు మీకు ఇతరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.తల్లిదండ్రులతో సమయాన్ని గడపాలి.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని పనులు సక్రమంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన వస్తువులు కొంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదా ప్రమాదాలు జరుగుతాయి

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడుపుతారు.అనుకోకుండా కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం:

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.దీనివల్ల కాస్త ఇబ్బంది పడతారు.అనుకోకుండా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు కొన్ని ప్రాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో మాట విధానం జాగ్రత్తగా ఉండాలి.ఎక్కువ ఖర్చు చేస్తారు.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఎక్కువ ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వారితో సమయాన్ని గడుపుతారు.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.

ఆరోగ్యం జాగ్రత్త.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల విశ్రాంతి పొందుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మకరం:

ఈరోజు మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొద్ది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

దైవదర్శనం వంటివి చేయాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలి.దూర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.ఇతరుల వల్ల మీకు నష్టాలు ఎదురవుతాయి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపార పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

#TeluguDaily #Jathakam #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL