తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 6, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.39సూర్యాస్తమయం: సాయంత్రం 06.15రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకుఅమృత ఘడియలు: ఉ.07.30 నుంచి 09.00 వరకుదుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 6 Thursday 2021-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలన్ని తీసుకోవాలి.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.తోబుట్టువులతో అనవసరంగా వాదనలకు దిగకండి.భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.అనుభవం ఉన్న వ్యక్తుల నుండి సలహాలు అందుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి సహాయం అందుతుంది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు‌.విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో తొందరపడటం వల్ల నష్టాలు జరుగుతాయి.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకోవాలి.

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 6 Thursday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 6, గురువారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మీకు కావాల్సిన వాళ్ళ నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కానీ ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల కాస్త ఇబ్బందులు ఎక్కువవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.తిరిగి పొందడానికి కాస్త సమయం పడుతుంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడానికి అనుకూలంగా ఉంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయం లో పనులు త్వరగా పూర్తి కావు.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కానీ భవిష్యత్తులో ఇబ్బందులెదురవుతాయి.ఇతరులు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తారు.

కాబట్టి మీరు గట్టి నిర్ణయాలతోనే ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట అనుకూలం వాతావరణం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని విషయాల గురించి కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల నిరాశ చెందాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు చేస్తారు.దీని వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది.తోబుట్టువులతో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.ప్రయాణాలలో కొందరు వ్యక్తులు పరిచయం అవుతుంటారు.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఎక్కువగా అవసరమైన వస్తువులు కొంటారు.దీని వల్ల భవిష్యత్తులో ఉపయోగం ఏమీ లేదు.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోవాలి.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.ఈరోజు మీ జీవితంలో అత్యంత సన్నిహితమైన రోజు అవుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తెలియనివారి సలహాలు తీసుకోకూడదు.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు అవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవాలి.దీనివల్ల ఖర్చులు అదుపులో ఉంటుంది.

ఎటువంటి ఆలోచనలు లేకుండా తొందరపడి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు.మీ వ్యక్తిత్వం ను కోల్పోకండి.

#May6 #Jathakam #Daily Horoscope #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

TELUGU BHAKTHI