తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 5, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.39

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 5 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.15

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 5 Wednesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 5, బుధవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు:నవమి మంచిది కాదు.వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని ఆర్థిక లాభాలు పొందుతారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.దూర ప్రాంతంపు బంధువుల నుండి శుభవార్త వింటారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

కర్కాటకం:

ఈ రోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహకారం అందుతుంది.ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

సింహం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడి వారి నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు మీ వ్యక్తిత్వం వల్ల మంచి గుర్తింపు పొందుతారు.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయాలి.అవసరమైన వస్తువులు కొనుగోలు చేయాలి.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

తులా:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే వాయిదా పడే అవకాశం ఉంది.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.వ్యాపార పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఈ రోజంతా తీవ్రమైన ఒత్తిడితో ఇబ్బందిగా ఉంటారు.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.చాలా రోజుల నుండి తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది‌.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ స్నేహితులతో కలిసి కొన్ని విషయాలు పంచుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల మంచి గుర్తింపు వస్తుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

#Jathakam #May5 #Daily Horoscope #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU