తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 14, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.37

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 4 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.17

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 4 Friday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 14, శుక్రవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.06.30 నుంచి 08.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Horoscope, Jathakam, May 14 Friday 2021, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు-Telugu Bhakthi

ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.విలువైన వస్తువులు కొంటారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా సాగుతోంది.ఆరోగ్యం పట్ల కోలుకుంటారు.ఆర్థికపరంగా సంపాదించడానికి కష్టపడాలి.కొన్ని లాభాలు అందుకుంటారు.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం పెరుగుతుంది.

మిథునం:

ఈ రోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులకు డబ్బులు ఖర్చు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.ఈరోజు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తొలి కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది.ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని పరిచయాలు పెంచుకుంటారు.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

సింహం:

ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో అనవసరంగా గొడవలకు దూరంగా ఉండండి.మీ వ్యక్తిత్వం పట్ల గుర్తింపు వస్తుంది‌‌.

కన్య:

ఈ రోజు ఏదైనా పని మొదలు పెడితే పూర్తి చేయాలనే పట్టుదల ఉంటారు.కానీ ఆలస్యం జరిగే అవకాశం ఉంది.చాలా వరకు గొడవలకు దూరంగా ఉండటం మంచిది.ఇంట్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలి.మీ పని చేసే చోట ఒత్తిడి ఉంటుంది.

తులా:

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని అపార్ధాలు చేసుకుంటారు.

దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మనశ్శాంతి కోల్పోతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈ రోజు ప్రయాణాలు చేస్తారు.

వృశ్చికం:

ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఏదైనా పని మొదలు పెడితే కాస్త ఆలస్యం అవుతుంది.దీనివల్ల విమర్శలను ఎదుర్కొంటారు.ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది.దిగి వల్ల ఎక్కువ ఖర్చు చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఏదైనా దూర ప్రయాణాలు చేసే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.దీని వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి కాశి సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయత్నాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

మీనం:

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఉన్నాయి.ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

#TeluguDaily #Daily Horoscope #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL