తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  మే 29, ఆదివారం, వైశాఖ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 29 Sunday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.41

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు:చతుర్దశి మంచి రోజు కాదు

దుర్ముహూర్తం:సా.5.02ల5.53

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

 ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి.దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

వృషభం:

ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.ఇతరులతో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల గురించి తెలుసుకుంటారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకుంటారు.

మిథునం:

 ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇతరులకు మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.

అనారోగ్య సమస్య మిమ్మల్ని మరింత బాధ పెడుతుంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేయాలి.జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.కొన్ని కార్యక్రమాలలో పాల్గొనే టప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించండి.

సింహం:

ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ కుటుంబ సభ్యులతో పంచుకోవటం మంచిది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఎదురవుతాయి.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

 ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఏ పని చేసినా కాస్త ఆలోచించి చేయడం మంచిది.ఇతరులకు సహాయం చేస్తారు.మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తులా:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని తీర్థయాత్రలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఉద్యోగస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది.కొన్ని వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

ధనస్సు:

 ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేయకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులు మీ సొమ్ముని తీసుకుని తిరిగి ఇచ్చే అవకాశం ఉంది.సమయం అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు చేయటం వల్ల మీకు ఉత్సాహంగా ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.ఉద్యోగస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

కుంభం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ శత్రువుల కు దూరంగా ఉండాలి.లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

 ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.త్వరలో మీ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది.పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube