తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 21, శనివారం, వైశాఖ మాసం  

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.48

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 21 Saturday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.36

రాహుకాలం:ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.7.30ల9.00,సా.సామాన్యం

దుర్ముహూర్తం:ఉ.7.41ల8.32

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

 ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.బంధువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.విదేశీ ప్రయాణం చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ మిత్రులతో వాదనలకు దిగకండి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

ఈరోజు మీరు ఆత్మీయులతో చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని సందర్భాల్లో అనుకున్న పనులు సక్రమంగా సాగవు.ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు చేయాలి.కొన్ని వ్యక్తిగత సమస్యలు క్రమంగా తగ్గుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

 ఈరోజు మీరు మీ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి.ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి.ప్రారంభం చేసే పనుల్లో అనేకమైన ఆటంకాలు జరుగుతాయి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

 ఈరోజు మీ మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.మీరంటే గిట్టనివారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు చేస్తారు.మీరు ఏ పని ప్రారంభించిన త్వరగా పూర్తవుతుంది.

అద్భుతమైన విషయాలు సాధిస్తారు.సంతోషంగా గడుపుతారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

 ఈరోజు మీకు అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి.శుభకార్యాల్లో పాల్గొంటారు.మీ బంధువులతో చాలా సంతోషంగా గడుపుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.ఒక శుభవార్త మిమ్మల్ని సంతోషపడుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

ఈ రోజు మీరు పట్టుదలతో ముందుకు సాగండి.ప్రారంభించిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.మిత్రుల వల్ల మేలు జరుగుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ మిత్రులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.చాలా ఒత్తిడి గా ఉంటుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

 ఈరోజు మీరు మిత్రులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఉద్యోగ అవకాశం ఉంటుంది.తోబుట్టువులతో ప్రయాణాలు చేస్తారు.మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

 ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ తోబుట్టువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువులతో వాదనలకు దిగకండి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

 ఈరోజు మీరు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని అనుకున్న పనులు పూర్తి చేస్తారు.వివాహ శుభకార్యాల్లో పాల్గొంటారు.మీ మిత్రులతో బయటకు వెళ్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

  ఈరోజు మీరు బంధువులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.ఒక శుభవార్త ఇంట్లో వాళ్ళని సంతోష పెడుతుంది.తోటివారి కలహాలతో అనుకున్నది సాధిస్తారు.ముఖ్య విషయాల్లో ఓర్పుతో ఉండాలి.గతంలో పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

  ఈరోజు మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.మీ మిత్రులతో వాదనలకు దిగకండి.వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవమున్న వ్యక్తుల సలహాలు తీసుకుంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.మిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.భూమి కొనుగోలు చేస్తారు.బంధువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube