తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 2, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.39

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 2 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.15

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 2 Sunday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 2, ఆదివారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 10.00 వరకు

దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు నమ్ముకున్న వ్యక్తి నుండి మోసపోయే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.తొందరపడిన ఆలోచనల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

భవిష్యత్తులో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

వృషభం:

ఈరోజు మీరు చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.తల్లిదండ్రుల నిర్ణయాల పట్ల ఆలోచన చేస్తారు.దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి‌.అనుకోకుండా మీ స్నేహితుల ద్వారా సహాయాన్ని అందుకుంటారు.దీని వల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

సింహం:

ఈరోజు మీరు ఆలోచించే విధానం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.సంతానం పట్ల ఆలోచన చేస్తారు.కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గర నుండి సలహాలు తీసుకుంటారు.

కన్య:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆరోగ్యంపట్ల శ్రద్ధ చాలా అవసరం.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల సంతోషంగా ఉంటారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈరోజు మొత్తం అనుకూలంగా ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు ఇతరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.తొందరపడి ఇతరుల మాటలు నమ్మకండి.

లేదంటే మీకు కొన్ని సమస్యలు ఏర్పడతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు అనుకూలంగా ఉంటారు.ఈ రోజు ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందే అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీరు తీసుకునే నిర్ణయాలు బట్టి భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ముఖ్యమైన విషయాల్లో మీ ఆలోచన విధానం మీ కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.గత కొన్ని రోజుల నుండి ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కుంభం:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి.ఇతరులు మీ సొమ్ము తిరిగి మీకు అందిస్తారు.ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.శుభవార్త వినడం వల్ల సంతోషంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి ఆలోచనలు తీసుకోకండి.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయి.

అనుకోకుండా ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది.ఇతరులు మాటలతో నమ్మించే ప్రయత్నం చేస్తారు.

#Sunday #Jathakam #TeluguDaily #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU