తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 19, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.33

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 19 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.19

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 19 Wednesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 19, బుధవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు:ఆశ్లేష మ.03.00 నుంచి 06.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు అందుకుంటారు.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

అనవసరంగా ఎటువంటి వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు ఈరోజు మరింత ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఈరోజు మీరు ఏదైనా పనిని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట లాభాలున్నాయి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల మీకు గౌరవం అందుతుంది.కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు మీ తెలివికి ఒక పరీక్ష ఎదురవుతుంది.ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఎక్కువ లాభాలను అందించే అవకాశం ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఈ రోజు ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఈరోజు మీరు కొన్ని పనుల గురించి బాగా ఆలోచిస్తారు.ఆర్థికంగా కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థిక పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరంగా వాదనలకు దూరంగా ఉండాలి.కొన్ని కొత్త విషయాలు గురించి నేర్చుకుంటారు.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది.దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఈరోజు అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈరోజు మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు.దీని వల్ల మీకు మంచి విజయం ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి ఈ విషయంలో లాభాలు ఉన్నాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మీకు గౌరవం అందుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యక్తిత్వం పట్ల మీకు మంచి గౌరవం అందుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీ కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని పాత విషయాలను గుర్తు చేసుకుంటారు.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలున్నాయి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవవు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

#TeluguDaily #Daily Horoscope #Jathakam #May19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL