తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  మే 17, మంగళవారం, వైశాఖ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.48

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 17 Tuesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.36

రాహుకాలం: ఉ.3.00 ల4.30

అమృత ఘడియలు:ఉ.6.00ల8.00,సా.4.40ల5.00

దుర్ముహూర్తం: ఉ.8.32ల9.23ప.11.15ల12.00

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

 ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల ఎక్కువగా పట్టించుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది

వృషభం:

ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆర్థికంగా పొదుపు చేయటం మంచిది.తల్లిదండ్రులతో కొన్ని సలహాలు తీసుకుంటారు.

జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

 ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

కన్య:

  తీరికలేని సమయం గడుపుతున్న మీకు ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.ఆర్థికంగా పొదుపు చేస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని సొంతం చేసుకుంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవమున్న మిత్ర సలహాలు తీసుకోవాలి.సమయం అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

వృశ్చికం:

 ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని విషయాల గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

 ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకుంటారు.మీరు పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

>

  ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త ఆలోచించడం మంచిది.అనారోగ్య సమస్యల నుంచి ఈ రోజు బయట పడతారు.కొన్ని విషయాల గురించి చర్చలు చేసేటప్పుడు తల్లిదండ్రుల సలహాలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

కుంభం:

 ఈరోజు మీరు ఏ పని చేసిన అనుకున్న సమయానికి కంటే ముందుగా పూర్తవుతుంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

మీనం:

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి.మీ స్నేహితులతో కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube