తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 17, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.33

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 17 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.19

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.15 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరుల నుండి అప్పు గా తీసుకుంటారు.మీరు పనిచేసే చోట మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.మీకు మరింత గౌరవం పెరుగుతుంది.

మీ స్నేహితుల నుండి సహాయం అందుతుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.చిన్న ప్రమాదం జరిగే అవకాశం ఉంది.నిర్ణయం తీసుకునే ముందు పెద్దల తో మాట్లాడాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకోకుండా కొన్ని వాదనలు ఎదురవుతాయి.మనశ్శాంతి కోసం కొన్ని ప్రమాణాలు చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీ కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉంటాయి.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.అనవసరంగా ఇతరుల విషయాల్లో తల దూర్చకండి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంలో గడుపుతారు.ఎంత కష్టమైనా సరే పనిని పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.

ఆర్థికంగా లాభాలు ఉంటాయి.భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారస్తులకు ఆర్థికపరంగా సహాయం అందుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.కుటుంబ సభ్యుల గురించి ఆలోచనలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాలి.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ఈరోజు కాస్త కష్టపడుతారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి మంచి గౌరవం దక్కుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని విలువైన వస్తువులు కొనే ముందు ఆలోచించండి.కొన్ని ఖర్చులు పెరుగుతాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుతాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ఇతరులను ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదు.దీనివల్ల భవిష్యత్తులో వాదనలు జరుగుతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అవసరమైన వస్తువులను మాత్రమే కొంటారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube