తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 15, ఆదివారం, వైశాఖమాసం   

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.48

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 15 Sunday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.36

రాహుకాలం:ఉ.4.30 ల6.00

అమృత ఘడియలు:ఉ.చతుర్దశి,సా.2.00ల4.00

దుర్ముహూర్తం:ఉ.5.02ల5.53

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

 ఈరోజు దూరపు బంధువుల రాకతో సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.మీ జీవితంలోకి కొత్త పరిచయాలు వస్తాయి.అనవసరంగా ఇతరులతో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.సమయం అనుకూలంగా ఉంది.

వృషభం:

 ఈరోజు ఏ పని చేసిన బాగా ఆలోచిస్తారు.దీని వల్ల మంచి ఫలితాలు వస్తాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

  ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.తిరిగి ఆ పనులు త్వరగా పూర్తి చేస్తారు.దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవటం నుంచి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది

సింహం:

ఈ రోజు మీరు చేసే పనులు ఆలోచించి చేయటం మంచిది.శత్రువుల కు దూరంగా ఉండాలి.దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు.పిల్లలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.సమయంను నిర్లక్ష్యం చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల చింత చెందాల్సిన పనిలేదు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

 

ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి.

ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది.

వృశ్చికం:

 ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడతాయి.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చించకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

ధనస్సు:

 ఈరోజు మీ తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులు కాపాడుకోవాలి.మీ స్నేహితులతో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మకరం:

 ఈరోజు మీరు ఏ పని చేసిన దానిని దృష్టిలో పెట్టుకొని చేయాలి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

 

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

 

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube