తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 12, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.37

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 12 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.17

రాహుకాలం:మ.12.00 నుంచి 01.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 12 Wednesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 12, బుధవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు:కృత్తికా నక్షత్రం మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం:ఉ.11.36 నుంచి12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Horoscope, Jathakam, May 12 Wednesday 2021, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.ఆర్థికంగా ఈ రోజు సంపాదన ఎక్కువగా ఉంటుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని ఆలోచనల వల్ల చింత చెందాల్సి వుంటుంది.ఉద్యోగస్తులకు ప్రశంసలు అందుతాయి.

వృషభం:

ఈరోజు మీరు ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు.కొన్ని అనవసరమైన గొడవల్లో దిగడం వల్ల కుటుంబ సభ్యుల పరువు పోయే అవకాశం ఉంది.మీ ప్రవర్తన వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మిథునం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.తీరిక లేని సమయంలో ఎక్కువగా గడుపుతారు.ఆర్థికంగా బాగా కష్ట పడతారు.కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది.ఎక్కువ ఖర్చు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో విజయాన్ని సాధిస్తారు.మీ నమ్మకం పట్ల మీకు గౌరవం అందుతుంది.ఆర్థికంగా లాభాలు ఉంటాయి.ఇతరులకు మీరు అప్పుగా ఇచ్చే సొమ్ము తీరిపోతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.

సింహం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అవగాహన ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.దీన్ని వల్ల లాభాలు ఉంటాయి.

కన్య:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు.చేసే పనిలో స్పష్టత ఉండదు.ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబసభ్యుల సలహాలు అందుతాయి.అనవసరమైన వాదనలకు దిగకండి.మీకు అక్కరలేని విషయాలలో దూరంగా ఉండటం మంచిది.

తులా:

ఈరోజు మీరు ఏదైనా పనులు మొదలు పెడితే సక్రమంగా పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాలలో శ్రద్ధ పెడతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ శత్రువులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని సంఘటనల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయి.

సంతానం పట్ల ఆలోచన చేస్తారు.కుటుంబ సభ్యుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.సమయం గడుస్తున్న కొద్దీ ప్రశాంతంగా ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉంటాయి.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.అవసరమైన పనుల కోసం ఆర్థికంగా ఖర్చు చేస్తారు.

విరామం సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మకరం:

ఈ రోజు ముఖ్యమైన విషయాల పట్ల ఆలోచనలు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు ముఖ్యమైన పనుల్లో దృష్టిపెట్టాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా ఖర్చులు తక్కువగా చేయాలి.

ఆరోగ్యంపట్ల సమస్యలు ఎక్కువ అవుతాయి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

#Daily Horoscope #May12 #Jathakam #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU