తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 12 గురువారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.36

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 12 Thursday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.45

రాహుకాలం: మ.10.03 నుంచి 00.12 వరకు

అమృత ఘడియలు: ఉ.06.40 నుంచి 07.10 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.52 నుంచి 09.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కొన్ని పనులు ముందు చూపుతో చేయడం మంచిది.కొన్ని విషయాలలో అనుకూల నిర్ణయాలు వెలువడుతాయి.

అనారోగ్యం పట్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులు ఇతరుల సహాయం అందుకుంటారు.

వృషభం:

ఈ రోజు కొన్ని విషయాలు గురించి బాగా చర్చలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఇతరులకు కొన్ని విషయాలలో సలహాలు ఇస్తారు.వ్యాపారస్తులు కొన్నిలాభాలు అందుకుంటారు.మీరు పని చేసే చోట పై అధికారుల ప్రసంశలు అందుకుంటారు.

మిథునం:

ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ప్రయాణాలు చేయడం కాస్త విశ్రాంతి కోల్పోతారు.అనారోగ్యం సమస్య నుండి ఈ రోజు బయట పడుతారు.

కొన్ని విషయాలు గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.మీరు పని చేసే చోట సొంత నిర్ణయాలు తీసుకోకండి.

కర్కాటకం:

ఈ రోజు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాగా ప్రయత్నించాలి.సమయం కాపాడుకోవాలి.

సింహం:

ఈ రోజు సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఇతరులకు సహాయం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ ఇంటికి మీ పాత స్నేహితులు వచ్చే అవకాశం ఉంది.సమయాన్ని వృథా చేయకండి.

కన్య:

ఈ రోజు మీరు కొన్ని విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.మీ సలహాలు ఇతరులకు బాగా ఉపయోగపడుతాయి.కొందరికి సహాయం చేస్తారు.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటారు.సమయం అనుకూలంగా ఉంది.

తుల:

ఈ రోజు మీరు చేసే కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం:

ఈ రోజు ఏ పని చేసిన కాస్త ఆలోచించాలి.లేదంటే భవిష్యత్ లో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఇతరులతో వాదనలకు దిగకండి.సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

ధనస్సు:

ఈ రోజు ఇతరుల సహాయం పొందుతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.మీకు పడని వాళ్లకు దూరంగా ఉండటం మంచిది.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేసేటప్పుడు కొన్ని వాదనలు ఎదురయ్యే అవకాశం ఉంది.

కుంభం:

ఈ రోజు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల కాస్త నిరుత్సాహం చెందుతారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube