తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 11, బుధవారం, వైశాఖ మాసం , 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 11 Wednesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.34

రాహుకాలం: ఉ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00ల11.10 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.57 నుంచి 12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

ఈ రోజు మీరు కొన్ని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనారోగ్యంతో బాధపడే వాళ్లకు ఈ రోజు కాస్త ఉపశమనం కలుగుతుంది.ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

ఈరోజు మీరు మీ సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి.కొన్ని విషయాల్లో బాగా ఆలోచనలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

ఈఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కాస్త ఆలోచించండి.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించి చేయాలి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

ఈఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కాస్త ఆలోచించడం మంచిది.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనుకున్న పనులు పూర్తిచేయడానికి సమయం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.దీనివల్ల కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యంను జాగ్రత్తగా కాపాడుకోవాలి.విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం మంచిది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube