తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 11, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.37

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 11 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.17

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 11 Tuesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 11, మంగళవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు:అమావాస్య మంచిది కాదు.వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Horoscope, Jathakam, May 11 Tuesday 2021, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు-Telugu Bhakthi

ఈరోజు మీరు ధనాన్ని సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ముందుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం సమయంలో సంతోషంగా గడుపుతారు.

వృషభం:

ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.ఏవైనా ముఖ్యమైన పని మొదలు పెట్టేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు మీరు చేసిన కొన్ని పనుల వల్ల కుటుంబ సభ్యులు ఆనందిస్తారు.ఈరోజు వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచన చేయాలి.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థికంగా పొదుపు చేయాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.కొత్త విషయాలు తెలుసుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని పనులు మొదలు పెట్టిన వాటి వల్ల ప్రయోజనం ఉండదు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఆర్థికంగా పొదుపు చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.సంతానం పట్ల ఆలోచన చేస్తారు.

సింహం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.మీ ఆలోచన బట్టి నిర్ణయాలు ఉంటాయి.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

కన్య:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులకు అప్పుగా ఇవ్వడం వల్ల సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

తులా:

ఈరోజు మీకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.అనవసరంగా ఎక్కువ ఖర్చులు చేయకండి.పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించండి.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు కొత్త పనులు మొదలు పెడతారు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల మీరు మనశ్శాంతి కోల్పోతారు.ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది ఆలస్యం అవుతుంది.

ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడకుండా ఉండటం మంచిది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.వీలైనంతవరకు మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నించాలి.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉంటాయి.ప్రయాణాలు చేయకూడదు.ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం మంచిది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.దీనివల్ల కాస్త ఒత్తిడి తగ్గుతుంది.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంటుంది.ఈ సమయం లో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.సంతానం పట్ల ఆలోచన చేయాలి.ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన పనుల గురించి మాట్లాడాలి.

దూర ప్రయాణాలు చేయకూడదు.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపడడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీనం:

ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.

కుటుంబ సభ్యులతో ధైర్యంగా ఉండాలి.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.

సహనాన్ని కోల్పోకండి.

#Daily Horoscope #May11 #Jathakam #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL