ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.38సూర్యాస్తమయం: సాయంత్రం 06.18రాహుకాలం: ఉ.9.00 ల10.30అమృత ఘడియలు: ఉ.10.30ల12.00,సా.5.10ల6.40దుర్ముహూర్తం:ఉ.7.41ల8.32
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈ రోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.పిల్లల నుండి శుభవార్త వింటారు.ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
వృషభం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా పొదుపు చేయటం మంచిది.శత్రువుల కు దూరంగా ఉండాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
మిథునం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకునే ప్రయత్నం చేస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీరు ఇతరులతో కలిసి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.
దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.
సింహం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామి మద్దతు అందుతుంది.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి గా ఉంటుంది.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.ఎక్కువ ఖర్చులు చేస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
వీలైనంతవరకు సొంత నిర్ణయాలు తీసుకోకండి.కుటుంబసభ్యులతో వాదనలకు దిగకండి.సమయం అనుకూలంగా ఉంది.
తులా:
ఈ రోజు ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఈరోజు మీరు మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సంతానం నుండి శుభవార్త వింటారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.సమయాన్ని కాపాడుకోవాలి.
ధనస్సు:
ఈరోజు మీరు ఏ పని చేసినా వెంటనే పూర్తి అవుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.
మకరం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులు తగ్గించాలి.పిల్లలతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.
వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.వాహన కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.
కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీ పాత స్నేహితులను కలవడం వల్ల వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
మీనం:
ఈ రోజు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.శత్రువుల కు దూరంగా ఉండాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.