తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 8, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.16

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 8 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.04

రాహుకాలం: మ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.012.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.

విద్యార్థులకు ఈరోజు కాస్త దృష్టి అవసరం.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త విశ్రాంతి లేకుండా పోతుంది.వ్యాపారస్తులు తన పెట్టుబడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది.ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదా భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు కొన్ని పనులు చేసేటప్పుడు ఇబ్బందులెదురవుతాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని లాభాలను అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈ రోజు ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను పొందుతారు.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు తమ పనులు వాయిదా వేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉండవు.ప్రమాదాలు జరిగే ఆకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ అవసరం.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులు మీకు ఇచ్చే సొమ్ము తిరిగి మళ్లీ వాయిదా వేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంస లు వస్తాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది సక్రమంగా సాగుతుంది.కొన్ని లాభాలు ఉండటం వల్ల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేయాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం తో గడుపుతారు.కాస్త విశ్రాంతి లేకుండా పోతుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో చేపట్టిన పనులు సక్రమంగా సాగుతాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కాస్త ఒత్తిడి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube