తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మార్చి 3, బుధవారం , 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.18

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 3 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.02

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 3 Wednesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మార్చి 3, బుధవారం , 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 11.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని పనులు పూర్తి చేస్తారు.మీరు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులను కొనడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేయడం మంచిది.

మిథునం:

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా కొన్ని పరిచయాలు చేసుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పనులు త్వరగా పూర్తి అవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఇతరుల నుండి సలహాలు తీసుకోవాలి.

సింహం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో కలిసి కొన్ని విషయాలు పంచుకుంటారు.ఆర్థికంగా సహాయం అందుతుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయం తీసుకోవాలి.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.తన అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు త్వరగా పూర్తవుతాయి.

తులా:

ఈరోజు మీరు కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.

వ్యక్తిత్వం పట్ల మంచితనాన్ని సొంతం చేసుకుంటారు.కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేయాలని అనుకుంటారు.కాని కొన్ని కారణాల వల్ల పనులు వాయిదా పడతాయి.దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకోకుండా పాత స్నేహితులు కలుస్తారు.వారితో కలిసి కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు జరుగుతుంటాయి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు‌.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చించాలి.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది‌‌.

కుంభం:

ఈరోజు మీకు ఇతరుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా అనుకూలంగా ఉంటారు.కొన్ని విలువైన వస్తువులను కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.వ్యాపార పెట్టుబడి విషయంలో కొన్ని పనులు త్వరగా పూర్తవుతాయి.

#TeluguDaily #March3 #Daily Horoscope #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU