తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చ్ 29 , బుధవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.17

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 29 Wensday 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.50

రాహుకాలం: మ.12.03 నుంచి 01.20 వరకు

అమృత ఘడియలు: ఆరుద్ర శివ పూజలు మంచిది

దుర్ముహూర్తం: ఉ.11.52 నుంచి 12.28 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Wensday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొందరు ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీ పిల్లల చదువు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Wensday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Wensday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

భవిష్యత్తు గురించి ఆలోచించి చేయాలి.మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Wensday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొంటారు.మీరు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Wensday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.తిరుకలేని సమయం గడుపుతారు.విశ్రాంతి లేకపోయేసరికి మనశ్శాంతి కోల్పోతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో ఇతరుల సహాయం అందుతుంది.మీరు పని చేస్తే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు

కన్య:

Telugu Horoscope, Jathakam, March Wensday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో పనులు వాయిదా పడతాయి.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, March Wensday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి ఉంటుంది.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.వారితో కొంత సమయాన్ని గడుపుతారు.

మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాలు వంటి దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Wensday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అధికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులే ఎక్కువగా కొనుగోలు చేస్తారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొత్త విషయాలు తెలుసుకుంటారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Wensday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Wensday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైనవస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో పనులు వాయిదా పడతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Wensday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Wensday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.మీరు పని చేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube