తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 26, శుక్రవారం,, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.04

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 26 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.04

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 26 Friday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 26, శుక్రవారం,, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 10.15 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా లేదు.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.

తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడపాలి.కొన్ని ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్థులకు నష్టాలు ఎదురవుతాయి.

వృషభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఇతరులకు మీరిచ్చే అప్పు తీరిపోతుంది.అనుకోకుండా ధనలాభం కలుగుతుంది.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

మిథునం:

ఈరోజు మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తల్లిదండ్రులతో పాటు కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

సింహం:

ఈరోజు మీరు ఇబ్బంది ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త విషయాలు గురించి తెలుసుకుంటారు.

కన్య:

ఈ రోజు మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.

ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.దీనివల్ల ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

తులా:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.కొన్ని కొత్త విషయాల గురించి తెలుసుకుంటారు.

ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఉంటాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.దీని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

దీనివల్ల అనుకూలంగా ఉంటుంది.చేజారిన వస్తువులు తిరిగి సొంతం చేసుకుంటారు.

దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు ఉంటాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

మీ స్నేహితుల నుండి సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది.

మీనం:

ఈరోజు మీరు ఎక్కువ లాభాలు పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.దీనివల్ల కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.

#Daily Horoscope #Jathakam #Friday #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL