తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 25, గురువారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 25 Thrusday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.04

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 25 Thrusday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.04

రాహుకాలం:& మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు:& ఉ.11.00 నుంచి 12.00 వరకు

దుర్ముహూర్తం:& ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి.ఇతరుల నుండి అవమానాలు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తోబుట్టువులతో కొన్ని వాదనలు జరుగుతాయి.విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత అవసరం.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉండదు.

వృషభం:

ఈరోజు మీకు బాగుంటుంది.ఇతరులకు మీరిచ్చే అప్పు తీరిపోతుంది.అనుకోకుండా ఆర్థికంగా డబ్బులు పొందే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఉద్యోగస్తులకు పనులు త్వరగా పూర్తవుతాయి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఇతరులకు మీరిచ్చే అప్పు తీరిపోతుంది.

విద్యార్థులకు చదువు పట్ల అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.చేజారిన వస్తువులు తిరిగి పొందే అవకాశం ఉంది.మీ తోబుట్టువులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.ఇతరులకు మీరిచ్చే అప్పు కాస్త ఆలస్యం అవుతుంది.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.విద్యార్థులు చదువు పట్ల దృష్టి పెట్టాలి.అనవసరంగా వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య:

ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.ఆర్థికంగా డబ్బులు అందుతాయి.ఇతరులకు మీరిచ్చే తీరిపోతుంది.మీ పాత స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

తులా:

ఈరోజు మీకు ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.అనవసరంగా ఎక్కువ ఖర్చు చేస్తారు.విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ చూపించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఉంటాయి.

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు ఉంటాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.కొన్ని పనులు త్వరగా పూర్తి చేయాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి అతిథులు వస్తారు.వారితో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా.ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.ఈరోజంత సంతోషంగా గడుపుతారు.

కుంభం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.కొన్ని దైవదర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

మీ తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

మీనం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు కాకుండా చూసుకోవాలి.మీ తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది.

#Thrusday #TeluguAstrology #Horoscope #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube