తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 24, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.04

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 24 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.04

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 24 Wednesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 24, బుధవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 11.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.

ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి.అనవసరమైన ఖర్చులు చేయకండి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులు మీ సొమ్ము తిరిగి అందిస్తారు.

కొన్ని ప్రయాణాలవల్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల లాభాలుంటాయి.ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.

సింహం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.ఆర్థిక లాభాలు వల్ల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీకు అనుకోకుండా లాభాలు ఉంటాయి.ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.

శుభకార్యం జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే పనులు త్వరగా పూర్తవుతాయి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడం లో ఆలస్యం చేస్తారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలని.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా కొత్త పరిచయం ఏర్పడుతుంది.కొన్ని విషయాలు తెలుసుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు లాభాలు ఎక్కువగా పొందడం వల్ల వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకోకుండా పాత స్నేహితులతో కాలక్షేపం చేస్తారు.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువులు మిత్రులు అవుతారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతుంది.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.కొత్త విషయాలు నేర్చుకుంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.తొందర పడకుండా జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట అధికారుల నుండి సహాయం అందుతుంది.

మీనం:

ఈరోజు మీకు అనుకోకుండా కొన్ని లాభాలు ఉంటాయి.దీనివల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

#TeluguDaily #Daily Horoscope #Jathakam #March24

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU