ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam)
సూర్యోదయం: ఉదయం 6.21
సూర్యాస్తమయం: సాయంత్రం 06.24
రాహుకాలం: ఉ.10.30 మ12.00 వరకు
అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా4.40 ల6.00
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలలో బాగా జాగ్రత్తగా ఉండాలి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
ఈరోజు మీరు కొన్ని కష్టాల నుంచి బయటపడతారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
వృషభం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
మిథునం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.బయటకు ఉంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సొంత నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించండి.
కర్కాటకం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.
సింహం:

ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు కాస్త ఆలస్యంగా పూర్తి చేస్తారు.ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసే ముందు కాస్త ఆలోచించండి.
కన్య:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పని చేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
తులా:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముద్దుల ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త జాగ్రత్తగా ఉండండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:

ఈరోజు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకపోవడం మంచిది.
ధనస్సు:

ఈరోజు మీరు అధికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.
వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.ఈరోజు అంతా సమయం మీకు అనుకూలంగా ఉంది.
మకరం:

ఈరోజు మీరు ఏ పని చేసినా సక్రమంగా పూర్తవుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం మంచిది.
నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.
కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో కూడా ఆలస్యం చేస్తారు.దీనివల్ల కాస్త నిరుత్సాహం చెందుతారు.
వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండటం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చెయ్యకపోవడం మంచిది.మీ వ్యక్తిగత విషయాలను మీ జీవిత భాగస్వామితో పంచుకోండి.
దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.సమయాన్ని కాపాడుకోవడం మంచిది.
,

DEVOTIONAL