తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 2, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.18

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 2 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.02

రాహుకాలం: మ.03.00 నుంచి04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 08.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ధనలాభం ను పొందుతారు.కొన్ని ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడుతాయి.తీరిక లేని సమయం తో గడుపుతారు.ఆరోగ్యం పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసేచోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఇతరులతో వాదనలకు దిగకండి.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

తులా:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆ పరిస్థితులకు అనుకూలంగా ఉంది.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.దీని వల్ల కాస్త సంతోషంగా గడుపుతారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయం తో గడుపుతారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులకు పనులు త్వరగా పూర్తి అవుతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేయడం మంచిది.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube