తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 19, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.10

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 19 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.04

రాహుకాలం: మ.01.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: మ.04.00 నుంచి 06.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

వారితో కొంత సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకున్న పనులు త్వరగా పూర్తి కావు.దీనివల్ల ఒత్తిడి ఎక్కువవుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

దూరప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు.ఇతరులతో వాదనకు దిగే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల తో జాగ్రత్తగా ఉండాలి

సింహం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయం పొందుతారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో వాయిదా వేయడం మంచిది.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

తులా:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.భవిష్యత్తులో దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపడి ఇతరులకు సొమ్మును తిరిగి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటాం.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చాలా రోజుల నుంచి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.మనశ్శాంతి కోసం కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరంగా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఆర్థికంగా స్నేహితుల నుండి సహాయం పొందే అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల అనుకూలంగా ఉంటుంది.మీ తోబుట్టువుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కుటుంబ సభ్యుల నిర్ణయాలు గురించి ఆలోచించాలి.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువులు మిత్రులు అవుతారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube