తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 19, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.25

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 19 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.23

రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు

అమృత ఘడియలు: ఉ.6.00 ల10.30 మ.2.00 ల3.30

దుర్ముహూర్తం:సా.5.02 ల5.53

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరకదు.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

ఇతరుల నుండి సహాయం అందుతుంది.అనుకోకుండా మీ మిత్రులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అధికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు ఉన్నాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

సింహం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరుల నుంచి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.తిరికలేని సమయంతో గడుపుతారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఈరోజు అంతా జాగ్రత్తగా ఉండడం మంచిది.

కన్య:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది.మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.

తులా:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

ఉద్యోగస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు ఎక్కువ లాభాలు ఉంటాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు విద్యార్థులు ఇతర పనులపై కాకుండా మీ చదువు పై కూడా దృష్టి పెట్టడం మంచిది.తరచూ మి నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.భూమికి సంబంధించిన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

మకరం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణాలు చేస్తారు.మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులకు కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.బయట కొన్ని ఊహించిన పరిచయాలు ఏర్పడతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube