తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 17, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.10

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 17 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.04

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: భరణి నక్షత్రం మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం కాస్త ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

వృషభం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

దూర ప్రాంతాల నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో చాలా లాభాలు ఉన్నాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల గురించి కాస్త శ్రద్ధ తీసుకోవాలి.ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.వాహనాలు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలవడం వల్ల వారితో కాస్త సమయాన్ని గడుపుతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ తోబుట్టువుల నుండి కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీకు ఇతరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవడం మంచిది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఇతరుల నుండి మీ సమస్యలు రావడం కాస్త ఆలస్యం అవుతుంది.కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

#TeluguDaily #2021 #Prediction #Rasi Phalalu #Wednesday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL