ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.27
సూర్యాస్తమయం: సాయంత్రం 06.22
రాహుకాలం:ఉ.3.00 ల4.30
అమృత ఘడియలు: ద్వాదశి ఆశ్లేష మంచి రోజు కాదు
దుర్ముహూర్తం:ఉ.8.32ల9.23,ప.11.15ల12.00
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కొన్ని వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది.
ఏ పనిలో అయినా మంచి సక్సెస్ అందుకునే అవకాశం ఉంది.ఇతరులకు సహాయం చేసే గుణం మీలో ఉంది.
వృషభం:

ఈరోజు మీరు ఇతరులకు మంచి సలహాలు అందిస్తూ ఉంటారు.కొన్ని విషయాలను బాగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు.కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట పై పొజిషన్ ను అందుకునే అవకాశం ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.
మిథునం:

ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.భూమిని కొనుగోలు చేస్తారు.
శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉంటాయి.
ఇతరులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.అనుకున్న పనులను పూర్తిచేస్తారు.మీ అభిప్రాయాలను ఇతరులకు తెలుపుతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారులకు లాభాలు ఎక్కువగా ఉండాలి.ఈరోజు ఒత్తిడి గా ఉంటుంది.
సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఏ పని చేసినా కాస్త ఓపికగా చెయ్యాలి.దీని వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు.ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఈ రోజు అనుకూలంగా ఉంది.
కన్య:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.సంతానం నుండి శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
తులా:

ఈరోజు మీకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.సమయాన్ని వృధా చేయకండి.
వృశ్చికం:

ధనస్సు:

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.
మకరం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.
కుంభం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.
మీనం:

ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకునే అవకాశం ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.