తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 14, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.16

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 14 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.04

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 14 Sunday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 14, ఆదివారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 09.00 వరకు

దుర్ముహూర్తం: మ .04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీరు ఇచ్చే అప్పు తీరిపోతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

విద్యార్థులు కష్టపడి చదివే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.విద్యార్థులు చదువు పై దృష్టి పెట్టాలి.

మిథునం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పనులు వాయిదా వేయడం మంచిది.

సింహం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీనివల్ల కాస్త అనుకూలంగా ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

ధనస్సు:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.మీ కుటుంబ సభ్యులకు ఒకరి ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతుంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని దూరప్రయాణాలు చేస్తారు.దీని వల్ల కొన్ని లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

విద్యార్థులకు చదువు పట్ల విజయం ఉంటుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

#Daily Horoscope #Jathakam #TeluguDaily #March14

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL