తెలుగు ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.33
సూర్యాస్తమయం: సాయంత్రం 06.20
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: ఆరుద్ర శివ పూజలు మంచిది
దుర్ముహూర్తం: ఉ.7.41ల8.32
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు అనేక విషయాల గురించి చర్చలు చేస్తూ ఉంటారు.కొత్త అవకాశాలు అందుకుంటారు.భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.మీ ఆలోచనలకు అనుకూలంగా ఉంటాయి.కొన్ని విషయాల్లో బాగా ఎమోషనల్ అవుతుంటారు.మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
వృషభం:

ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తారు.అనుకున్న పనులను పూర్తి చేస్తారు.కొన్ని శుభ కార్యాలలో పాల్గొంటారు.సమయాన్ని బాగా కాలక్షేపం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపు తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
మిథునం:

ఈరోజు మీరు శరీరం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయక పోవడం మంచిది.తొందర పడి నిర్ణయాలు తీసుకోకండి.
కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.సమయాన్ని కాపాడుకోవాలి.
కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని విషయాల గురించి బాగా చర్చించి వాటి ఒప్పందాలు తీసుకుంటారు.సమయాన్ని వృధా చేయడానికి ప్రయత్నించ కూడదు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.
సింహం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పరచు కుంటారు.విదేశి బంధువుల నుంచి శుభవార్త వింటారు.మీ ఇంటికి ఈ పాత స్నేహితులు రావడంతో వారితో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
కన్య:

జీవితం ప్రతి ఒక్క విషయంలో సాఫీగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కష్ట పడటం వల్ల దానికి తగ్గ ఫలితం సొంతం చేసుకుంటారు.
ఇతరులకు సహాయం చేస్తారు.ఆరోగ్యం కుదుట పడుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
తులా:

ఈరోజు మీరు సమయాన్ని బాగా వృధా చేస్తారు.వాయిదా పడిన పనులు మళ్లీ వాయిదా వేసే అవకాశం ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
ఆర్థికంగా పొదుపు చేయాలి.మీ జీవిత భాగస్వామి కొన్ని విషయాల గురించి మద్దతు ఇస్తుంది.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
వృశ్చికం:

మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఇతరులతో కలసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
మీ తల్లిదండ్రులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.సంతానం మంచి శుభవార్త వింటారు.
ధనస్సు:

మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఇతరులతో కలసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీ తల్లి దండ్రులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.సంతానం మంచి శుభవార్త వింటారు.
మకరం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.సొంత నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.సమయం అనుకూలంగా ఉంది.
కుంభం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.
వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కాస్త ఆలోచించాలి.