తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 10, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.16

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 10 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.04

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 10 Wednesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 10, బుధవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: మ.03.00 నుంచి 04.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు చేసే కొన్ని పనులు మధ్యలో ఆగిపోతాయి.దీనివల్ల కాస్త నిరుత్సాహ పడుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడతారు.

కొన్ని ప్రయాణాలు మీ స్నేహితులతో కలిసి చేయడంవల్ల సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు కూడా ఉన్నాయి.గృహ సంబంధిత వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు తమ పెట్టుబడి విషయం గురించి కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాన్ని వాయిదా వేయడం మంచిది.కొన్ని నష్టాలు ఉంటాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో వాయిదాలు పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడపడం వల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఆలోచనలు చేయడం మంచిది.

కన్య:

ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయడం వలన భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఈరోజు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

వారితో కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.దూరపు ప్రాంతాల నుండి శుభవార్త వింటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల కాస్త సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని దూరప్రాంతపు ప్రయాణాలను చేస్తారు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.

వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 10, బుధవారం, 2021

.

#March10 #Jathakam #TeluguDaily #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL