తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 7, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.37

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 7 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.17

రాహుకాలం: మ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు:భరణి నక్షత్రము ప్రమాదం వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఏ పనులు మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

వృషభం:

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.తోబుట్టువులతో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా మీరు ఎక్కువ ఖర్చులు చేస్తారు.వ్యాపారస్తులు ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

సింహం:

ఈరోజు మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయవలసి ఉంటుంది.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కన్య:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

వృశ్చికం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల ఉత్సాహం చెందుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.వారితో సమయాన్ని గడుపుతారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన ఖర్చులు కూడా చేయకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

మకరం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఇంట్లో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి.లేదంటే కోల్పోయే అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం పొందుతారు.

#TeluguDaily #Daily Horoscope #Jathakam #June Monday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU