తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022

Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 5 Sunday 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 5 Sunday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.42

రాహుకాలం: సా.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఆశ్లేష మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: సా.05.02 నుంచి 05.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.బంధువులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపార దారులు అధిక లాభాలు అందుకుంటారు.ఉద్యోగ సమస్యలు తీరుతాయి.బంధువులతో వాదనలకు దిగకండి.చాలా ఒత్తిడి గా ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీకు ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.వ్యాపారంలో కొన్ని సమస్యలు ఉంటాయి.ఉద్యోగస్తులకు పని చాలా భారంగా అనిపిస్తుంది.సంతోషంగా గడుపుతారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు చేసే వ్యాపారం నిదానంగా జరుగుతుంది.కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.

కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈ రోజు మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు.ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే అధిక నష్టాలు తప్పవు.చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.మీ బంధువులతో కలిసి సంతోషంగా గడుపుతారు.చాలా ఒత్తిడిగా ఉంటుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీకు చాలా కాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.ఈరోజు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని మెచ్చుకుంటారు.ఆదాయం తగ్గట్టుగా ఖర్చులు చేసుకోవాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు చేసే పనులో లాభం కలిసి వస్తుంది.

మీ బంధువులతో కలిసి యాత్రలకు వెళ్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు అప్పు తీరుస్తారు.మిత్రుల వ్యక్తిగత విషయాలను పట్టించుకోకండి.బంధువులు వల్ల కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.కొన్ని చెడు అలవాట్లను దూరంగా ఉండడం మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు.బంధువుల ద్వారా కొన్ని మంచి మాటలు తెలుసుకుంటారు.స్నేహితులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.మీ తోబుట్టువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.ఈరోజు మీ చదువు గురించి ఆలోచన చేస్తారు.మిత్రులతో కలిసి యాత్రలకు వెళ్తారు.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.చాలా సంతోషంగా గడుపుతారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు అప్పు తీరుస్తారు.మీ బంధువులతో కలిసి యాత్రలకు వెళ్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.మీరే పనిచేసిన సక్రమంగా జరుగుతుంది.మీరు చేసే వ్యాపారం లో లాభం వస్తుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా చేతికి అందుతుంది.మీరు చేసే పనిలో సొంత నిర్ణయాలు తీసుకోకుండా మీ కుటుంబ సభ్యుల సలహాల తీసుకోవడం మంచిది.మీ స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్తారు.సంతోషంగా గడుపుతారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు ఏ పని చేసిన సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.స్నేహితుల ద్వారా కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.తోబుట్టువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.చాలా సంతోషంగా గడుపుతారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube