తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 3, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.39

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 3 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.15

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 3 Thursday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 3, గురువారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: నవమి మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని విషయాలలో ఆందోళన చెందుతారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు దరిచేరవు.ఈరోజు అన్ని పనుల్లో చురుకుగా పాల్గొంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఈరోజు కొన్ని దూరప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరగా పడటం వల్ల కొన్ని పనులు సక్రమంగా జరగవు.

ముఖ్యమైన విషయాలలో ఎక్కువగా ఆలోచనలు చేయాలి.ఇతరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మిథునం:

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు పెరుగుతాయి.కుటుంబ సభ్యుల విషయంలో తొందర పడకూడదు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయి.వీటివల్ల నిరుత్సాహం చెందుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని కొత్త స్నేహాలు పరిచయమవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య:

ఈరోజు మీరు కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు కష్టపడటం వల్ల ఫలితాలు అందుతాయి.మీ శత్రువులు మిత్రులు గా మార్చుకుంటారు.కుటుంబం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని విషయాలలో మార్పులు ఉంటాయి.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.తీరికలేని సమయంతో గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.దీనివల్ల బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి.కొన్ని జాగ్రత్తలు పాటించాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మీనం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

#Daily Horoscope #TeluguDaily #June3 #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU