తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  జూన్ 25, శనివారం, జ్యేష్ఠ మాసం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.47

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 25 Saturday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.49

రాహుకాలం:ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు:ద్వాదశి మంచి రోజు కాదు

దుర్ముహూర్తం:ఉ.7.41 ఉ.8.32

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీకు సమయం అనుకూలంగా ఉంది.ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మీ వ్యక్తిగత విషయాలను మీ తోబుట్టువులతో పంచుకోండి.మీరు అనుకున్న కోరికలు ఈరోజుతో నెరవేరుతాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేస్తారు.సమయానికి డబ్బు చేతికందుతుంది.స్నేహితుల వలన కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 మీరు చేసే కార్యక్రమాలలో అడ్డంకులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో అనవసరమైన వాటికి వాదనలకు దిగకండి.మీరు చేసే వ్యాపారం లో పెట్టుబడి అధికంగా పెట్టాల్సి ఉంటుంది.ఆదాయం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీ కుటుంబంలో ఆస్తి తగాదాలు జరిగే అవకాశం ఉంది.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.మీరంటే గిట్టనివారు అనవసరమైన విషయాల్లో తల దూర్చుతారు .ఏదైనా పని మొదలు పెట్టే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

సింహం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈ రోజు మీరు చేసే ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు నష్టాన్ని కలిగిస్తాయి.సంతానం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.

కన్య:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీకు చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.వారితో కలిసి యాత్రలకు వెళ్తారు.ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

తులా:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీ చేతుల్లోకి తీసుకునే పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.లేదంటే అపార్ధాలు జరిగే అవకాశం ఉంది.కొందరు మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు.ఎప్పటి నుంచో ఉన్న ఆరోగ్య సమస్యలు ఈరోజుతో తొలగిపోతాయి.మీ దూరపు బంధువుల ద్వారా ఒక శుభవార్త వింటారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు చెప్పుడు మాటలు ఎక్కువగా వింటారు.దాంతో కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి.మీ కుటుంబ సభ్యులతో నీ మనసులో ఉన్న మాట చెప్పడం వలన చాలా సంతోషంగా ఉంటారు.కుల సంబంధిత కలహాలు వస్తాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.ఆర్థిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.ఈరోజు తో మీ అప్పులన్నీ తీరిపోతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజుతో మీరు కోర్టు సమస్యల నుండి బయటపడతారు.భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని డబ్బులు ఖర్చు పెట్టాలి.కొంతకాలం నుండి ఉన్న స్థలం సమస్యలు ఈ రోజుతో తీరిపోతాయి.స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవడం మంచిది.ఈరోజు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube