తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 21, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.31

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 21 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం06.21

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 21 Monday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 21, సోమవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం: మ.12.24నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.

ఇతరులకు అప్పుగా మీ సొమ్మును ఇవ్వాల్సి వస్తుంది.అనవసరమైన వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

కష్టమైన పనులు త్వరగా పూర్తి చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం లో తొందర పడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు ఉంటాయి.

మిథునం:

ఈరోజు మీకు ఎక్కువగా లాభాలున్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయుట మంచిది.

కర్కాటకం:

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మనశ్శాంతి కోల్పోకండి.

సింహం:

ఈరోజు మీకు ఇతరుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకండి.

ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం లో తొందర పడకూడదు.

కన్య:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి పరిష్కారం అందుతుంది.ఆర్థిక లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.ఈరోజు సంతోషంగా గడపాలి.

తులా:

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.మీ ఆలోచనల వల్ల పనులు సక్రమంగా సాగుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకూడదు.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.

వృశ్చికం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కలసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి ఎక్కువ ఆలోచనలు చేయకూడదు.

ధనస్సు:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులతో మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు చేయండి.వ్యాపారస్తులు తొందర పడకూడదు.

మకరం:

ఈరోజు మీరు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో వాదనకు దిగుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం కాస్త క్షీణించిపోతుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

ఈ రోజు కొత్త పనులు ప్రారంభిస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఓ విషయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

#Jathakam #TeluguDaily #June21 #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL