తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 20, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.31

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 20 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.21

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 20 Sunday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 20, ఆదివారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 10.30 వరకు<

దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు లాభాలున్నాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఈ రోజు ఏ పనైనా త్వరగా పూర్తి చేస్తారు.

ఆర్థికంగా కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.

వృషభం:

ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచనలు చేయాలి.ఇంట్లో కొన్ని మార్పులు ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయండి.ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.భవిష్యత్తులో కొన్ని లాభాలు ఉంటాయి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఓ శుభవార్త వింటారు.ఈరోజు మీకు కొన్ని మార్పులు జరుగుతాయి.ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.దీంతో సంతోషంగా ఉంటారు

తులా:

ఈరోజు మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.తొందరపడి ఎటువంటి ఆలోచనలు చేయకండి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఎక్కువ ఖర్చులు చేయకండి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈరోజు మీరు సమయాన్ని వృధా చేయకూడదు.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆనందంగా ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన వాదనకు దూరంగా ఉండండి.పిల్లల గురించి ఆలోచనలు చేస్తారు.సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాలి.

ధనస్సు:

ఈరోజు మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.అనవసరమైన విషయాలలో వాదనలకు దిగకండి.ఈ రోజు కొత్త పనులు మొదలుపెడతారు.కుటుంబ సభ్యులతో కలసి సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

మకరం:

ఈరోజు మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

సమయాన్ని వృధా చేయరు.కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.ఈరోజు సంతోషంగా ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.అనవసరమైన విషయాల గురించి తొందర పడకూడదు.వివాదాలకు దూరంగా ఉండాలి.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులు తొందరపడకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

#June20 #Jathakam #TeluguDaily #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

TELUGU BHAKTHI