తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 18, శుక్రవారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 18 Friday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.33

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 18 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.19

రాహుకాలం: మ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు:అష్టమి, ఉత్తర ఉ.05.00 నుంచి 06.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారంలో మీకు పోటీగా ఎవరూ ముందుకు రాలేరు.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు చాలా మంది వ్యక్తులతో చర్చలు చేసే అవకాశం ఉంది.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని ప్రయోజనాలు అందుకుంటారు.మీ వ్యక్తిత్వం పట్ల మాకు గౌరవం అందిస్తుంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకుంటారు.కొన్ని భూమికి సంబంధించిన విషయాల గురించి తోబుట్టువులతో చర్చలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల్లో తల దూర్చకండి.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు నష్టాలు ఎదుర్కొంటారు.

సింహం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు ఆలోచన చేసే విధానం ఇతరులను బాగా ఆకట్టుకుంటుంది.ఒక శుభవార్త వినే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఉంటాయి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

అనవసరంగా ఇతరులకు అప్పు ఇవ్వకండి.తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

తులా:

ఈరోజు మీకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఈరోజు కొన్ని విషయాల గురించి పరిష్కారం అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు అందుతాయి.మీరు ఇతరులకు సహాయం చేస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల మంచి గౌరవం దక్కుతుంది.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథి వల్ల సంతోషంగా గడుపుతారు.ఈరోజు మనశ్శాంతి ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు తక్కువగా చేయాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ ప్రవర్తన పట్ల ఇతరులు ఇబ్బంది పడతారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు తొందర పడకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

కుంభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనవసరమైన వాదనలకు దిగకండి.ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈరోజు సంతోషంగా ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

#TeluguAstrology #Horoscope #June Friday #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube