తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 17, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.33

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 17 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.19

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.08.00 నుంచి 09.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మనశ్శాంతి కోల్పోతారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల ఇతరులు మీపై కోపం చూపిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఓపికతో ఉండడం వల్ల ఫలితాలు పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేసే అవకాశం ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఈరోజు మీరు గందరగోళంగా ఉంటారు.

వ్యాపారస్తులు నష్టాలు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఈరోజు మీరు ఎక్కువ సమయం వృధా చేస్తారు.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, June Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట అంతరాయం కలుగుతుంది.

వ్యాపారస్తులు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఈరోజు మరింత ఆందోళన చెందుతారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, June Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని ఎందుకుంటారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు.

తులా:

Telugu Horoscope, Jathakam, June Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.సమయాన్ని వృధా చేయకూడదు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మీ గౌరవ మర్యాదలు తగ్గుతాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ప్రతి ఒక్క విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు జాగ్రత్తగా ఆలోచించాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మనశ్శాంతి కోల్పోకూడదు.

మకరం:

Telugu Horoscope, Jathakam, June Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన వాదనలకు దిగకండి.

కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.

భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట లాభాలున్నాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన చేయాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, June Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం మెరుగుపడుతుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube